మోదీ అసలు బీసీయే కాదంటూ మాయావతి ఫైర్..

ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు బీఎస్పీ చీఫ్ మాయావతి. పుట్టకతో మోదీ.. వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఆరోపించారు. చౌకీదార్ అంటూ మోదీ వేసిన ఎత్తుగడ కూడా ఈ సారి ఆ పార్టీని కాపాడదన్నారు. గుజరాత్ మోదీ ప్రభుత్వం ఉన్న సమయంలో తన కమ్యూనిటీని వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఆయనకు కేవలం బీసీ ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉందని ఎద్దేవా చేశారు.