పవన్ కళ్యాణ్‌కు సైకిల్ సత్తా తెలియదు: చంద్రబాబు

రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సమాధానమిచ్చారు. మన సైకిల్ చైన్ కేసీఆర్ లాగేశాడని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. కేసీఆర్‌కు ఆ శక్తి ఉందా? మన సైకిల్ జోరు పెంచితే.. బుల్లెట్‌గా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్‌కు తెలియదు […]

పవన్ కళ్యాణ్‌కు సైకిల్ సత్తా తెలియదు: చంద్రబాబు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 4:44 PM

రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సమాధానమిచ్చారు.

మన సైకిల్ చైన్ కేసీఆర్ లాగేశాడని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. కేసీఆర్‌కు ఆ శక్తి ఉందా? మన సైకిల్ జోరు పెంచితే.. బుల్లెట్‌గా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్‌కు తెలియదు సైకిల్ సత్తా. ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కినవాడే ఆ కేసీఆర్ కూడా. ఈ సైకిల్ లేకపోతే ఆయన లేడు.

అలాంటి వాడు మన చైన్‌ను లాగుతాడా? అంత ధైర్యమా? అంత ఇస్తామా మనం? ఈ సైకిల్ ఎప్పటికప్పుడు బుల్లెట్‌లా మారి దూసుకెళుతుంది. అడ్డం వచ్చిన వాళ్లను తొక్కుకుని పోతుంది తప్ప వెనుదిరిగే సమస్యే లేదు. ఇది పేదవాడి సైకిల్ అంటూ చంద్రబాబు ఆవేశంగా చెప్పారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు