AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 4 నుంచి సికింద్రాబాద్‌లో కేటీఆర్ ప్రచార సభలు

టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గ పరిధిలో ఈనెల 4 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజుల పాటు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆదివారం మంత్రి తలసాని.. కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రచార తేదీలను ఖరారు చేసినట్టు తెలిపారు. 4న అంబర్‌పేట, ముషీరాబాద్‌ సెగ్మెంట్లలోనూ, 5న సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌లో, 6న జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, ప్రధాన కూడళ్లలో కేటీఆర్‌ ఎన్నికల […]

ఈ నెల 4 నుంచి సికింద్రాబాద్‌లో కేటీఆర్ ప్రచార సభలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 01, 2019 | 4:23 PM

Share

టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గ పరిధిలో ఈనెల 4 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజుల పాటు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆదివారం మంత్రి తలసాని.. కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రచార తేదీలను ఖరారు చేసినట్టు తెలిపారు. 4న అంబర్‌పేట, ముషీరాబాద్‌ సెగ్మెంట్లలోనూ, 5న సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌లో, 6న జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, ప్రధాన కూడళ్లలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

రోడ్‌షోలన్నీ సాయంత్రం సమయాల్లోనే నిర్వహిస్తామని, ఏ ప్రాంతాల్లో ఏ సమయాల్లో ప్రచారం చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదని పార్టీ ముఖ్యనాయకుడొకరు తెలిపారు. అనంతరం 9వ తేదీ వరకు చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో కేటీఆర్‌ ప్రచారం చేయనున్నారు.

Follow Us
వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే షాంపూ వాడితే ఏమవుతుంది?
వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే షాంపూ వాడితే ఏమవుతుంది?
ఈ 5 రకాల టిఫిన్స్ తింటే డాక్టర్ల చుట్టూ తిరిగే పనే ఉండదు..
ఈ 5 రకాల టిఫిన్స్ తింటే డాక్టర్ల చుట్టూ తిరిగే పనే ఉండదు..
ఖాళీ టాబ్లెట్ కవర్లను పారేయకుండా ఇలా వాడండి
ఖాళీ టాబ్లెట్ కవర్లను పారేయకుండా ఇలా వాడండి
శని దోషాలు పోవాలంటే శనివారం ఏ వృక్షాన్ని ఆరాధించాలి..
శని దోషాలు పోవాలంటే శనివారం ఏ వృక్షాన్ని ఆరాధించాలి..
రాగి పిండితో గుడ్డు లేకుండా బేక్ చేసే సీక్రెట్ రెసిపీ ఇదే!
రాగి పిండితో గుడ్డు లేకుండా బేక్ చేసే సీక్రెట్ రెసిపీ ఇదే!
వానాకాలంలో రోజూ అల్ల నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
వానాకాలంలో రోజూ అల్ల నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
IPL Trade: పాత గూటికే రిషభ్ పంత్.. ఆ మిస్టరీ స్పిన్నర్‌తో ట్రేడ్
IPL Trade: పాత గూటికే రిషభ్ పంత్.. ఆ మిస్టరీ స్పిన్నర్‌తో ట్రేడ్
ఇల్లు స్వర్గంలా మారాలంటే.. ఈ 7 రహస్యాలు తెలుసుకోండి
ఇల్లు స్వర్గంలా మారాలంటే.. ఈ 7 రహస్యాలు తెలుసుకోండి
ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..
ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..
అయోధ్య రామయ్యకు కోటీశ్వరుల మామిడి.. లక్ష విలువైన పండు నైవేద్యం!
అయోధ్య రామయ్యకు కోటీశ్వరుల మామిడి.. లక్ష విలువైన పండు నైవేద్యం!