నన్ను రాజీనామా చేయమంటారా..?

టీడీపీలో ట్వీట్ల వార్ ముదురుతోంది. గత కొద్ది రోజులుగా బుద్దావెంకన్న, కేశినేని నాని మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. కాగా.. ఈ వివాదంలోకి చంద్రబాబును లాగారు కేశినేని నాని. ఈ సందర్భంగా చంద్రబాబుకు హాట్ హాట్ ట్వీట్ చేశాడు నాని. ‘చంద్రబాబు గారూ.. మీ పెంపుడు కుక్కను నియంత్రిస్తారా.. లేదా.. నన్ను పార్టీకి రాజీనామా చేయమంటారా..? నేను పార్టీలో కొనసాగడం ఇష్టం లేకుంటే చెప్పండి.. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ట్వీట్ చేశాడు కేశినేని నాని’. […]

నన్ను రాజీనామా చేయమంటారా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 15, 2019 | 7:51 AM

టీడీపీలో ట్వీట్ల వార్ ముదురుతోంది. గత కొద్ది రోజులుగా బుద్దావెంకన్న, కేశినేని నాని మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. కాగా.. ఈ వివాదంలోకి చంద్రబాబును లాగారు కేశినేని నాని. ఈ సందర్భంగా చంద్రబాబుకు హాట్ హాట్ ట్వీట్ చేశాడు నాని. ‘చంద్రబాబు గారూ.. మీ పెంపుడు కుక్కను నియంత్రిస్తారా.. లేదా.. నన్ను పార్టీకి రాజీనామా చేయమంటారా..? నేను పార్టీలో కొనసాగడం ఇష్టం లేకుంటే చెప్పండి.. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ట్వీట్ చేశాడు కేశినేని నాని’. దీనిపై చంద్రబాబు ఎలా స్పందించనున్నారో వేచి చూడాలి.