రాజీనామాలు వెనక్కి తీసుకునేది లేదన్న రెబల్ ఎమ్మల్యేలు

కర్నాటక సీఎం కుమారస్వామి సర్కార్ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితులు కన్పించడం లేదు. తమ రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమ నిర్ణయంలో మార్పు లేదన్నారు. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైకి వస్తున్నట్లు రెబల్ ఎమ్మెల్యే సోమశేఖర్ తెలిపారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 07, 2019 | 9:19 PM