ఏపీలో సీబీఐ విచారణకు సీఎం గ్రీన్‌ సిగ్నల్

ఏపీలో సీబీఐ విచారణకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం సీబీఐని నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసిన జగన్ సర్కార్. రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని పునరుద్ధరిస్తూ ఏపీ హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు జగన్. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ సాధారణ సమ్మతిని పునరుద్ధరించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jun 06, 2019 | 4:56 PM

ఏపీలో సీబీఐ విచారణకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం సీబీఐని నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసిన జగన్ సర్కార్. రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని పునరుద్ధరిస్తూ ఏపీ హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు జగన్. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ సాధారణ సమ్మతిని పునరుద్ధరించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

విశాల్ ఆరోగ్యం పాడైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. సింగర్

ఇది స్వచ్ఛమైన హలాల్ మాంసమేనా? హోటల్ సిబ్బందితో టాలీవుడ్ హీరోయిన్

కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ..

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు

తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..

ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ

కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్

ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు