AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలింగ్ కేంద్రాలపై ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వెబ్‍కాస్టింగ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలతో నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా మారుమూల గ్రామాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్‌ విధానం, ఏర్పాట్లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎన్నికల అధికారులు వీక్షించే వీలు కలుగుతుంది. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఉపయోగపడే ఈ వెబ్‌కాస్టింగ్‌ విధానానికి కంప్యూటర్‌పై అవగాహన ఉన్న బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులను వినియోగించుకోనున్నారు. దీనికోసం ఇప్పటికే […]

పోలింగ్ కేంద్రాలపై ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వెబ్‍కాస్టింగ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 01, 2019 | 4:51 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలతో నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా మారుమూల గ్రామాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్‌ విధానం, ఏర్పాట్లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎన్నికల అధికారులు వీక్షించే వీలు కలుగుతుంది. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఉపయోగపడే ఈ వెబ్‌కాస్టింగ్‌ విధానానికి కంప్యూటర్‌పై అవగాహన ఉన్న బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులను వినియోగించుకోనున్నారు.

దీనికోసం ఇప్పటికే 1400 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నిర్మల్‌ జిల్లాకు 900 మంది, నిజామాబాద్‌ జిల్లాకు 300 మంది, ఆదిలాబాద్‌ జిల్లాకు 200 మంది విద్యార్థులు వెబ్‌కాస్టింగ్‌ విధులకు వెళ్లనున్నారు. మంచిర్యాల, కామారెడ్డి తదితర జిల్లాల్లో పాల్గొనేందుకు మరికొంత మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Follow Us
వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే షాంపూ వాడితే ఏమవుతుంది?
వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే షాంపూ వాడితే ఏమవుతుంది?
ఈ 5 రకాల టిఫిన్స్ తింటే డాక్టర్ల చుట్టూ తిరిగే పనే ఉండదు..
ఈ 5 రకాల టిఫిన్స్ తింటే డాక్టర్ల చుట్టూ తిరిగే పనే ఉండదు..
ఖాళీ టాబ్లెట్ కవర్లను పారేయకుండా ఇలా వాడండి
ఖాళీ టాబ్లెట్ కవర్లను పారేయకుండా ఇలా వాడండి
శని దోషాలు పోవాలంటే శనివారం ఏ వృక్షాన్ని ఆరాధించాలి..
శని దోషాలు పోవాలంటే శనివారం ఏ వృక్షాన్ని ఆరాధించాలి..
రాగి పిండితో గుడ్డు లేకుండా బేక్ చేసే సీక్రెట్ రెసిపీ ఇదే!
రాగి పిండితో గుడ్డు లేకుండా బేక్ చేసే సీక్రెట్ రెసిపీ ఇదే!
వానాకాలంలో రోజూ అల్ల నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
వానాకాలంలో రోజూ అల్ల నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
IPL Trade: పాత గూటికే రిషభ్ పంత్.. ఆ మిస్టరీ స్పిన్నర్‌తో ట్రేడ్
IPL Trade: పాత గూటికే రిషభ్ పంత్.. ఆ మిస్టరీ స్పిన్నర్‌తో ట్రేడ్
ఇల్లు స్వర్గంలా మారాలంటే.. ఈ 7 రహస్యాలు తెలుసుకోండి
ఇల్లు స్వర్గంలా మారాలంటే.. ఈ 7 రహస్యాలు తెలుసుకోండి
ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..
ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..
అయోధ్య రామయ్యకు కోటీశ్వరుల మామిడి.. లక్ష విలువైన పండు నైవేద్యం!
అయోధ్య రామయ్యకు కోటీశ్వరుల మామిడి.. లక్ష విలువైన పండు నైవేద్యం!