AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వినయ విధేయ రాముడిలా’ జగన్ కటింగ్.. లోకేష్ సెటైర్..

సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సారి నేరుగా జగన్‌నే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పైకేమో వినయ విధేయ రాముడిలా కటింగ్ ఇస్తూ.. తెరవెనుక మాత్రం రైతులకి విత్తనాలు ఇవ్వొద్దు అని అధికారులకు ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌.. మీరు వైసీపీ పార్టీకి అధినేత కావచ్చు.. కానీ ఈ రాష్ట్రానికి సీఎం కూడా.. అది గుర్తుపెట్టుకుని పాలన చేయండని సూచించారు. ప్రజా ధనం మీ […]

'వినయ విధేయ రాముడిలా' జగన్ కటింగ్.. లోకేష్ సెటైర్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 3:38 PM

Share

సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సారి నేరుగా జగన్‌నే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పైకేమో వినయ విధేయ రాముడిలా కటింగ్ ఇస్తూ.. తెరవెనుక మాత్రం రైతులకి విత్తనాలు ఇవ్వొద్దు అని అధికారులకు ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌.. మీరు వైసీపీ పార్టీకి అధినేత కావచ్చు.. కానీ ఈ రాష్ట్రానికి సీఎం కూడా.. అది గుర్తుపెట్టుకుని పాలన చేయండని సూచించారు. ప్రజా ధనం మీ సొత్తు కాదని.. దానిని దుర్వినియోగం చెయ్యద్దని ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘@ysjagan గారేమో వినయ విధేయ రాముడిలా కటింగ్ ఇస్తుంటారు. తెరవెనుక మాత్రం వైసీపీ పార్టీ వాళ్ళకి తప్ప…రైతులకి విత్తనాల్ని ఇవొద్దు అని అధికారులకు ఆదేశాలిస్తున్నారు. జగన్ గారూ! మీరు వైసీపీ పార్టీకి అధినేత కావచ్చు. కానీ.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా.. ప్రజాధనం మీ సొంత సొత్తుకాదు’.

Follow Us
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు