ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ నేత చిదంబరం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడిలోని పోలింగ్ స్టేషన్‌లో చిదంబరం ఓటు వేశారు. తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. వాస్తవానికి మొత్తం 39 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దయింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి