AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, సీఎం జగన్‌ల ఆసక్తికర చర్చ..!

ఈ రోజు బీఏసీలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి, సీఎం జగన్‌ల మధ్య ఆసక్తికర చర్చ కొనసాగింది. అచ్చెన్నాయుడి‌కి జరిగిన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. అలాగే.. చేతికి ఉన్న గాయం చూసి తగ్గిందా.. అని జగన్ అచ్చెన్నాయుడిని పరామర్శించారు. కాగా.. ప్రమాదం జరిగిన తీరును జగన్‌కు వివరించారు అచ్చెన్నాయుడు. అయితే.. మా సీఎం.. మీ గురించి ఎంత ప్రేమగా అడిగారో చూడండి అంటూ.. సరదాగా కామెంట్ చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ […]

అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, సీఎం జగన్‌ల ఆసక్తికర చర్చ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 09, 2019 | 3:35 PM

Share

ఈ రోజు బీఏసీలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి, సీఎం జగన్‌ల మధ్య ఆసక్తికర చర్చ కొనసాగింది. అచ్చెన్నాయుడి‌కి జరిగిన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. అలాగే.. చేతికి ఉన్న గాయం చూసి తగ్గిందా.. అని జగన్ అచ్చెన్నాయుడిని పరామర్శించారు. కాగా.. ప్రమాదం జరిగిన తీరును జగన్‌కు వివరించారు అచ్చెన్నాయుడు.

అయితే.. మా సీఎం.. మీ గురించి ఎంత ప్రేమగా అడిగారో చూడండి అంటూ.. సరదాగా కామెంట్ చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. దీనికి  స్పందించిన అచ్చెన్నాయుడు.. నాకూ.. జగన్‌కు వ్యక్తిగతంగా ఏముంటుందని అన్నారు. మాది వేరే పార్టీ మీది వేరే పార్టీ అనే దూరం మినహా కోపం ఏముంటుందన్నారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.

Follow Us
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ