AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయం మాదే.. చంద్రబాబు ధీమా

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ నేతలతో ఏపీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు చివరివరకు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉండాలని నేతలకు సూచించారు. ఎవరైనా అరాచకాలకు పాల్పడినా సంయమనం పాటించాలని.. టీడీపీ గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు.

విజయం మాదే.. చంద్రబాబు ధీమా
TV9 Telugu Digital Desk
|

Updated on: May 23, 2019 | 11:26 AM

Share

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ నేతలతో ఏపీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు చివరివరకు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉండాలని నేతలకు సూచించారు. ఎవరైనా అరాచకాలకు పాల్పడినా సంయమనం పాటించాలని.. టీడీపీ గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు.

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..

సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..

ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..

స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!

హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72

నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..

వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్

వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?

ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..