దూకుడు పెంచుతున్న టీడీపీ
ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగే ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. సేవామిత్రలు, బూత్ కన్వీనర్లు, సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమవుతారు. మూడు జిల్లాల్లో జరిగే ఎన్నికల సన్నాహక సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇప్పటికే 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను, 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఇక పూర్తి స్థాయిలో […]
ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగే ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. సేవామిత్రలు, బూత్ కన్వీనర్లు, సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమవుతారు.
మూడు జిల్లాల్లో జరిగే ఎన్నికల సన్నాహక సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇప్పటికే 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను, 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఇక పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించారు.