AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని తిరోగమనం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతి ష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే శని గ్రహం కుంభ రాశి, మకర రాశిని పాలిస్తున్నాడు. అయితే ఈ శని గ్రహం జూలై 13వ తేదీన మన రాశిలోకి శని గ్రహం తిరోగమనం చేయబోతుంది. అందువలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 21, 2025 | 7:02 PM

Share
 మకర రాశి: ఈ రాశి వారికి శని తిరోగమనం అదృష్టం తీసుకొస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం అందుకుంటారు. ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు.

1 / 5
మకర రాశి :అలాగే శని తిరోగమనం వలన  ఈ రాశి వారు చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు. బంగారం, వెండి లేదా రియలెస్టేట్ రంగంలో పని చేసే వారు అత్యధిక ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అన్నింటా కలిసి వస్తుంది.

2 / 5
కర్కాటక రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక  రాశి వారికి శని తిరోగమనం ఆనందాన్ని, శ్రేయస్సు నింపుతుంది. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు.

3 / 5
వృషభ రాశి : ఈ రాశి వారికి శని తిరోగమనం వలన ఆర్థికంగా బాగుంటుంది. వీరికి లక్ష్మీ దేవిచ శని దేవుని ప్రత్యేక ఆశిస్సుల వలన కలిసి వస్తుంది. ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
వృషభ రాశి : ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. కెరీర్ లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంటా బయట సంతోషక వాతావరణం ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆనందంగా గడుపుతారు.

5 / 5
Follow Us