Health Tips: ఎక్కువసేపు వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలివే..

చాలా మందికి వేడి వేడి స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వేడి స్నానం చేయడం వల్ల తాజాదనం లభిస్తుంది. అంతేకాక అలసట నుంచి కూడా ఉపశమనంగా ఉంటుంది. కానీ బాగా వేడి నీటితో స్నానం చేయడం శరీర ఆరోగ్యానికి హానికరం. అది శరీరంపై, చర్మంపై దుష్ప్రభావాలను చూపుతుంది.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 20, 2023 | 7:36 AM

చాలా మందికి వేడి వేడి స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వేడి స్నానం చేయడం వల్ల తాజాదనం లభిస్తుంది. అంతేకాక అలసట నుంచి కూడా ఉపశమనంగా ఉంటుంది. కానీ బాగా వేడి నీటితో స్నానం చేయడం శరీర ఆరోగ్యానికి హానికరం. అది శరీరంపై, చర్మంపై దుష్ప్రభావాలను చూపుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారుతుంది. ఈ సమయంలో మీరు నిరంతరం వేడి నీటితో స్నానం చేస్తే, మీ చర్మం కూడా దెబ్బతింటుంది. దీంతో చర్మం మరింత పొడిబారుతుంది. ఫలితంగా స్కిన్ ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉంది.

2 / 6
జుట్టు పెరుగుదలపై ప్రభావం : స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ వేడిగా ఉంటే తల పైన రక్త ప్రసరణ వేగం తగ్గుతుందని డాక్టర్ తెలిపారు. దీనివల్ల జుట్టు పెరగుదల మందగిస్తుందని, జుట్టు రాలడం మరింత పెరుగుతుందని వివరించారు.

3 / 6
మొటిమలు : ఇప్పటికే మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు వేడి నీటి స్నానంతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని అమెరికా డాక్టర్ హెచ్చరించారు. వేడి నీళ్ల వల్ల ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో చర్మంలోని కణాలు నశిస్తాయని, వీటితో మొటిమలు మరింత పెరుగుతాయని వివరించారు. చర్మానికి మేలు చేసే బ్యాక్టీరియా ఈ వేడి నీళ్ల స్నానంతో చనిపోతుందని తెలిపారు.

4 / 6
హైపర్ టెన్షన్ : వేడి నీళ్ల స్నానం నరాలకు హాయిని కలిగించినా రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డాక్టర్ హెచ్చరించారు. రక్తప్రసరణ వేగం పెంచి హైపర్ టెన్షన్ కు కారణమవుతుందని అమెరికా డాక్టర్ వివరించారు.

5 / 6
చర్మం పొడి బారడం : మన చర్మంలో నుంచి సహజంగా ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా, చర్మ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. మరీ వేడి నీళ్లతో స్నానం చేసినా, బాత్ టబ్ లోని వేడి నీళ్లలో ఎక్కువసేపు కూర్చున్నా అందులోని వేడి వల్ల ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో చర్మం పొడిబారి, కొత్త సమస్యలు ఎదురవుతాయి.

6 / 6
Follow us
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..