Rare Flowers: ప్రపంచంలోనే అరుదైన పూలు.. వీటి వాసన, ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే.. ఒక్క రెమ్మ రూ.3లక్షల పై మాటే..!

దాదాపు ప్రతి ఒక్కరూ పువ్వుల అందం, సువాసనను ఇష్టపడతారు. కానీ, ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అరుదైన పూలు ఉన్నాయి. అలాంటి పూలలో ఓ పువ్వు అత్యంత అరుదైన, ఖరీదైనది. ఆ పువ్వు ఒక్క శాఖ ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు. పూలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda

|

Updated on: Dec 10, 2022 | 11:03 AM

ఈ పువ్వు స్త్రీ స్లిప్పర్‌ను పోలి ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు. ఈ అడవి ఆర్చిడ్ ఒకప్పుడు యూరప్ అంతటా కనిపించేది. కానీ, ఇప్పుడు ఇది బ్రిటన్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పసుపు, ఊదా రంగుల పువ్వు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంది. న్యూ ఇంగ్లాండ్‌లో పింక్ కలర్‌లో ఉంటుంది. దీన్ని పింక్ లేడీ స్లిప్పర్ అని పిలుస్తారు. దీని సింగిల్ బ్రాంచ్ ఖరీదు 5 వేల US డాలర్లు. అంటే మన కరెన్సీ ప్రకారం అక్షరాల 3 లక్షల 35 వేల 7 వందల 49 రూపాయలు.

1 / 7
ఇది ఎగరడానికి సిద్ధంగా ఉన్న బాతు మొక్క? అచ్చం ఈ పూల భాగం తల బాతులా కనిపిస్తుంది. ఈ మొక్క ఎక్కువగా ఆస్ట్రేలియాలోని యూకలిఫ్టస్ అడవుల్లో, తూర్పు, దక్షిణ తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. దీని శాస్త్రీయ నామం కలేనా మేజర్. ఆర్చిడ్ చిన్న పుష్పం. దీని పరిమాణం 15 నుంచి 20 మిల్లీ మీటర్లు ఉంటుంది.

2 / 7
డెండ్రోఫిలాక్స్ లిండేని అనే పువ్వు క్యూబా, ఫ్లోరిడా అడవులలో కనిపిస్తుంది. దీనికి ఘోస్ట్ ఆర్చిడ్ అనే పేరు కూడా పెట్టారు. ఈ పువ్వు దాదాపు 25 సంవత్సరాల క్రితం అంతరించిపోయినట్లు ప్రకటించారు. అందులో ఆకులు కనిపించవు. దీని మూలాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పువ్వులను పోషిస్తాయి. జైంట్ సింహిక అనే సీతాకోకచిలుక మాత్రమే ఈ పువ్వును పరాగసంపర్కం చేయగలదు.

3 / 7
ఆర్చిడ్స్‌ మొక్కల్లో ముఖ్యమైనది, విలువైనది ''స్టార్‌ ఆర్చిడ్స్‌''. పువ్వు ఒక బంతిలా ఉండి, దానికి చుట్టూతా మీసాల్లాంటి పుప్పొళ్ళు రంగు రంగులతో ఎంతో అందంగా ఉంటాయి. అన్ని ఆర్చిడ్స్‌లా ఈ పూలమొక్క ఆకులు కూడా సన్నగా, పొడవుగా, ఆకుపచ్చగా ఉంటాయి. పువ్వు కొద్దిగా సువాసన వస్తుంది. మొక్కకి ఒకదాని తరువాత ఒకటి పూస్తుంది. ఒక్కో పువ్వు వారాల తరబడి వికసించి, తాజాగా ఉంటుంది.

4 / 7
ఈ మందార కోకియో పువ్వు, షూ పువ్వుల జాతికి చెందినది. హవాయి దీవులలో మాత్రమే కనిపిస్తుంది. ఇది 1950లో అంతరించిపోయినట్లు ప్రకటించారు.  సుమారు 20 సంవత్సరాల తర్వాత కోకియో చెట్టు కనుగొనబడింది. ఎరుపు-నారింజ పువ్వులతో ఉన్న ఈ మొక్క కాలగర్భంలో కలిసిపోయింది. కానీ, ఒక వంశం రక్షించబడింది. 23 ఇతర మొక్కలతో దీన్ని అంటుకట్టి రక్షిస్తున్నారు.

5 / 7
ఇండోనేషియాలో మాత్రమే కనిపించే అత్యంత అందమైన, అరుదైన ఈ పుష్పం అమోర్ఫోఫాలస్ టైటానియం. ఈ పువ్వు నుంచి శవం కుళ్లిన వాసన వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమాత్రం భరించలేం. పువ్వుని చూడాలనీ, ఓసారి తాకాలని మనకు అనిపిస్తుంది కదా... దగ్గరకు వెళ్తే మాత్రం దుర్వాసనతో ఆశ్చర్యపరుస్తుంది.
ఈ పువ్వు ఎత్తు 3 మీటర్ల వరకు పెరుగుతుంది. 7- 8 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది.

ఇండోనేషియాలో మాత్రమే కనిపించే అత్యంత అందమైన, అరుదైన ఈ పుష్పం అమోర్ఫోఫాలస్ టైటానియం. ఈ పువ్వు నుంచి శవం కుళ్లిన వాసన వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమాత్రం భరించలేం. పువ్వుని చూడాలనీ, ఓసారి తాకాలని మనకు అనిపిస్తుంది కదా... దగ్గరకు వెళ్తే మాత్రం దుర్వాసనతో ఆశ్చర్యపరుస్తుంది. ఈ పువ్వు ఎత్తు 3 మీటర్ల వరకు పెరుగుతుంది. 7- 8 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది.

6 / 7
శ్రీలంక అడవుల్లో కనిపించే ఎపిఫిలమ్ ఆక్సిపెటలం పుష్పం బౌద్ధమతంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ పువ్వు ప్రత్యేకత ఏమిటంటే, ఇది రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ఉదయం తెల్లవారకముందే వాడిపోతుంది. దీనిని భారతదేశంలో బ్రహ్మ కమలం అని పిలుస్తారు. ఇది ఉత్తరాఖండ్, చుట్టుపక్కల కొండ ప్రాంతాలలో కనిపిస్తుంది.

7 / 7
Follow us
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ

మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి

నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!