Alia Bhatt: రిటైర్మెంట్ యోచనలో అలియా భట్.. బాలీవుడ్ బ్యూటీ నిర్ణయం పట్ల ఫ్యాన్స్ షాక్ !!

పాన్ ఇండియన్ ఇమేజ్ ఉంది.. కావాల్సినంత క్రేజ్ ఉంది.. మరో పదేళ్ళ పాటు హీరోయిన్‌గా కొనసాగే ఫాలోయింగ్ ఉంది.. అన్నీ అనుకూలంగానే ఉన్నా 30 ఏళ్ళు కూడా నిండకుండానే అలియా భట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Phani CH

|

Updated on: Dec 10, 2022 | 11:26 AM

1 / 7
తల్లి అయ్యాక ఆమె ప్రయారిటీస్ మారిపోయాయా..? అమ్మ పాత్ర కంటే.. ఏదీ ఈమెకు ఇంపార్టెంట్ అనిపించడం లేదా..? మరి 29 ఏళ్లకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్న అలియా ఆలోచన వెనుక కారణాలేంటి?

2 / 7
పెళ్లి తర్వాత కెరీర్ ఆపేయాలి.. సినిమాలు బంద్ చేయాలి అనే కాలాలు పోయాయి. పెళ్లైనా.. తల్లైనా.. వయసు 40 దాటినా ఇంకా స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతున్నారు కొందరు బ్యూటీస్. నయన్, ఐశ్వర్యారాయ్, దీపిక పదుకొనే లాంటి హీరోయిన్లకు ఇప్పటికీ అంతే క్రేజ్ ఉంది.

3 / 7
అయితే అలియా భట్ మాత్రం 29 ఏళ్ళకే రిటైర్మెంట్ ప్లాన్స్ చేసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.

4 / 7
అదేంటి.. ఇంకా 30 ఏళ్ళు కూడా రాకుండానే అలియా రిటైర్మెంట్ తీసుకోవాలనుకోవడం ఏంటి అంటూ చర్చ మొదలైంది. దీనికి కారణం అలియా చెప్పిన మాటలే.. ఈ మధ్యే ఓ బిడ్డకు తల్లైన అలియా తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న మార్పుల గురించి చెప్పుకొచ్చారు.

5 / 7
ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు తను మరింత స్వేచ్ఛంగా ఆలోచిస్తున్నానని.. అలా ఎందుకు జరుగుతుందో తనకే అర్ధం కావడం లేదని చెప్పారు అలియా. తల్లయ్యాక తనలో వచ్చిన మార్పులు.. తన జీవితంపై.. అలాగే కెరీర్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో కూడా అంచనా వేయలేకపోతున్నట్లు తెలిపారు అలియా భట్.

6 / 7
అలాగే పాత్రల ఎంపికలో నిర్ణయాలెలా ఉండబోతున్నాయి.. భవిష్యత్ ఏంటో అని ఆసక్తిగా వేచి చూస్తున్నాని తెలిపారు అలియా. ఈమె మాటల్ని బట్టి చూస్తుంటే రిటైర్మెంట్ ప్లానింగ్స్ చేస్తుందేమో అనే అనుమానాలు వస్తున్నాయి.

7 / 7
Follow us
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!