AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unlucky snake: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాము ఇదేనట.. ఎందుకో తెలుసా?

సాధారణంగా ఎవరైనా ఎదైనా పని చేయాలనుకున్నప్పుడు అది జరగకపోయినా, దానికి వ్యతిరేకంగా జరిగినా మనం వాళ్లను దురదృష్టవంతులు అంటాం. అయితే ఈ దురదృష్టవంతులు అనే పదాన్ని మానవుల్లోనే కాకుండా పాముల విషయంలో ఉపయోగిస్తే ఈ పదానికి ఒక పాము కరెక్ట్‌గా సెట్‌ అవుతుంది. ఎందుకంటే ఈ పాము ప్రపంచంలోనే అంత్యంత దురదృష్టకరమైన పాము అటా.. అసలు దీన్ని ఎందుకు అలా పిలవాల్సి వస్తుందో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Aug 10, 2025 | 8:34 PM

Share
1వర్షం పడిన ప్రతిసారి ఇళ్లలోకి తరచూ పాములు వస్తూ ఉంటాయి. వాటిని చూసి భయాందోళనకు గురైన జానాలు కొట్టి చంపేస్తుంటారు. ఇలాంటి పాముల్లో ఎక్కవగా కనిపించేది "వోల్ఫ్ స్నేక్" దీన్నే ప్రపంచంలోనే అంత్యంత దురదృష్టకరమైన పాము అంటారట.

1 / 5
వోల్ఫ్ స్నేక్ ఈ పామును లైకోడాన్ అని కూడా పిలుస్తారు. ఇది కొలుబ్రిడ్ పాముల జాతికి చెందినది. నియో -లాటిన్ భాషలో దీన్ని  లైకోడాన్ అని పిలుస్తారు. అయితే ఈ పామును దృరదృష్టకరమైన పాము అని ఎందకంటారంటే.. కారణం లేకుండా తరచూ ఈ పామును జనాలు చంపేస్తూ ఉంటారు. అందుకే కొందరు వణ్యప్రాణుల నిపుణులు దీన్ని ఇలా పిలుస్తున్నారు.

2 / 5
వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పాము తరచూ జనావాసాల్లోకి వచ్చి నివసించడానికి ఇష్టపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజల ఇళ్లలో కనిపిస్తుంది. ఇతర పాములు మట్టి, పొదలు, బొరియలలో నివసిస్తే ఇది మాత్రం ఇంటి గోడలు, కాలువల దగ్గర గోడల్లో కనిపిస్తుంది.

3 / 5
ఈ పాములో మూడు జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా పశ్చిమ చంపారన్‌, బీహార్‌లో కనిపిస్తాయి. ఈ జాతుల పేర్లు కామన్ వోల్ఫ్, బార్డెడ్ వోల్ఫ్, ట్విన్ వోల్ఫ్. ఈ జాతి పాములు విషపూరితమైనవి కూడా కావు. ఇవి కాటు వేస్తే మనిషి అనారోగ్యం బారిన పడవచ్చు కాని.. ప్రాణాలు మాత్రం పోవని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
అయితే ఇది విషపూరితమైన పాము కాకపోయినప్పటికీ.. చాలా మంది ఈ పాము విషపూరితమైనదని భావిస్తారు. అందుకే దీనిని చూసినప్పుడు చంపేస్తారు. ఈ పాము వెనుక భాగంలో వెన్నెముక స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాము సాధారణంగా నల్ల రంగులో ఉంటుంది. దీని శరీరంపై తెల్లటి మచ్చలు ఉంటాయి. (గమనిక- ఈ వ్యాసంలోని సమాచారం నిపుణులు, నివేదికలు, ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. వివరణాత్మక సమాచారం కోసం లేదా ఏదైనా ప్రయోగం చేసే ముందు, దయచేసి ఆ రంగంలోని నిపుణులను సంప్రదించండి)

5 / 5