బుర్జ్ ఖలీఫా.. దుబాయ్లో 2004లో ప్రారంభించిన 2009లో పూర్తిచేశారు.. ఎత్తు 828 మీటర్లు.. 2,717 అడుగులున్న బుర్జ్ ఖలీఫాను జనవరి 2010లో ప్రారంభించారు. చికాగోకు చెందిన ఇంజినీరింగ్ కంపెనీ స్కిడ్‌మోర్, ఓవింగ్స్ మరియు మెర్రిల్ దాని రూపకల్పన మరియు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఆకాశంలో అరమైలు విస్తరించి ఉంటుంది.