Taiwan train crash : సొరంగ మార్గంలో పట్టాలు తప్పిన రైలు.. డ్రైవర్‌ సహా 51కి చేరిన మృతులు, 146 మందికి తీవ్ర గాయాలు

Taiwan train crash kills తైవాన్‌లో దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఘోర రైలు ప్రమాదం సంభవించింది..

|

Updated on: Apr 02, 2021 | 8:14 PM

 తైవాన్‌లో ఒక సొరంగం లోపల ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తాజా సమాచారం ప్రకారం 51కి చేరింది.

1 / 5
మరో 146 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.  అంతేకాదు,  ఇంకా 200 మంది వరకూ రైలులో చిక్కుకునిపోయి ఉంటారని అంచానా వేస్తున్నారు.  ప్రమాదానికి గురైన ఈ రైలులో సుమారు 500 మంది ప్రయాణిస్తున్నారు.

2 / 5
సొరంగ ప్రవేశం దగ్గర పట్టాల మీద జారిపడిన ఒక నిర్మాణ రంగ వాహనాన్నిఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ రైలులో మొత్తం 8 బోగీలు ఉన్నాయి.

3 / 5
తైవాన్ రాజధాని తైపై నుంచి తైతుంగ్ కి ప్రయాణిస్తున్న ఈ రైలులో వారాంతం సెలవుల కోసం ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఉన్నారు. రైలు కిక్కిరిసి ఉండటంతో చాలా మంది ప్రయాణీకులు రైలులో నిలబడే ఉన్నారు.

4 / 5
రైలు వెనక భాగంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయట పడగలిగారు. రైలు ముందు భాగంలో ఉన్న 4 బోగీల నుంచి దాదాపు 100 మందిని రక్షించారు. ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం పొద్దున 9 గంటలకు జరిగింది. తైవాన్‌లో 2018 లో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 18 మంది మరణించారు. 1991లో రెండు రైళ్లు ఢీకొని 30 మంది ప్రయాణికులు మరణించగా, 112 మంది గాయపడ్డారు.

5 / 5
Follow us
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.

పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?

డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?

ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?

జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..

అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..

ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..

'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?

ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే