యాంగ్సీ పురాతన కాలం నుంచి శాపగ్రస్తమైన గ్రామం అనే నమ్మకం కూడా ఉంది. దీని ప్రభావం నేటికీ ఆ గ్రామంపై కనిపిస్తోంది. అదే సమయంలో, జపాన్ దేశం చైనా వైపు విడుదల చేసిన విష వాయువు ప్రభావంతో, ఈ గ్రామంలో మరుగుజ్జు వ్యాప్తి చెందిందని కూడా కొందరు భావిస్తున్నారు. దీని వెనుక కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.