Joe Biden Afghanistan : ఉగ్రదాడి జరిగిన సెప్టెంబర్​11 కంటే ముందే తమ బలగాల ఉపసంహరణ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Joe Biden, setting Afghanistan withdrawal : అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా తుది దశ బలగాల ఉపసంహరణను మే 1న ప్రారంభమవుతుంది : బైడెన్

Venkata Narayana

| Edited By: Team Veegam

Updated on: Apr 15, 2021 | 5:53 PM

Joe Biden Afghanistan : ఉగ్రదాడి జరిగిన సెప్టెంబర్​11 కంటే ముందే తమ బలగాల ఉపసంహరణ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Joe Biden

1 / 5
అమెరికా సైన్యం, అలాగే మా నాటో మిత్రదేశాలు, ఇతర భాగస్వాములు అఫ్గానిస్థాన్​ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటాయి : బైడెన్

2 / 5
అయితే ఉగ్రవాద ముప్పును మాత్రం తేలిగ్గా తీసుకోం. మా బలగాలు, భాగస్వాములపై తాలిబన్ దాడి జరిగితే ప్రతిస్పందనగా అమెరికా తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించడానికి వెనుకడుగు వెయ్యదు  : బైడెన్

3 / 5
అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి అఫ్గానిస్థాన్​కు మద్దతు పెంచే విషయాన్ని చర్చిస్తా..  ముఖ్యంగా భారత్​ సహా పాక్, రష్యా, చైనా, టర్కీల మద్దతు కోరతా : బైడెన్

4 / 5
కాగా, అఫ్గానిస్థాన్​లో శాంతి పునరుద్ధరణ ప్రతిపాదనలతో పాటు.. అమెరికన్ దళాల ఉపసంహరణకు ఆరు నెలల జాప్యాన్ని తాలిబన్ తిరస్కరించింది. విదేశీ సైనికులు తమ భూభాగాన్ని వీడేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని తాలిబాన్ సంస్థ ప్రతినిధి మహ్మద్ నయీమ్ వార్డక్ తేల్చిచెప్పారు.

5 / 5
Follow us