ఈ సమ్మర్‌ టూర్‌ కోసం.. అందమైన ప్రపంచంలో రంగురంగుల ప్రదేశాలు.. భారత్‌లోనూ ప్రసిద్ధి చెందిన నగరాలు..!

Destinations: అందమైన, ప్రకృతికి రమణీయతకు అద్దం పట్టేలా రంగుల గమ్యస్థానాలుగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. ఇవి వాటి ప్రత్యేక సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి. కలర్‌ఫుల్ డెస్టినేషన్ పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోని ఆ నగరాల పేర్లు, ఆ అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం...

|

Updated on: Mar 30, 2023 | 8:55 PM

అందమైన, ప్రకృతికి రమణీయతకు అద్దం పట్టేలా రంగుల గమ్యస్థానాలుగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. ఇవి వాటి ప్రత్యేక సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి.

1 / 5
బురానో, ఇటలీ: బురానోలో నివసించే ప్రజలు తమ ఇళ్లకు రంగులు వేయాలంటే ప్రభుత్వ అనుమతి పొందాలని మీకు తెలుసా.  ఎందుకంటే ప్రజలు తమ ఇళ్లపై ఒకే రకమైన పెయింట్ వేయకూడదు.

2 / 5
కోపెన్‌హాగన్, డెన్మార్క్: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో డెన్మార్క్ ఒకటి.  కానీ ఇక్కడ ఉన్న రంగురంగుల భవనాలు కోపెన్‌హాగన్ అందాన్ని పెంచుతాయి.

3 / 5
హవానా, క్యూబా: క్యూబాలోని హవానా నగరం 1982లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. ఇక్కడ ఇరుకైన వీధుల్లో రంగురంగుల భవనాలు చాలా అందంగా కనిపిస్తాయి.

4 / 5
జోధ్‌పూర్, ఇండియా: ప్రపంచంలోని రంగుల గమ్యస్థానంలో భారతదేశంలో బ్లూ సిటీ పేరు ప్రసిద్ధి. రాజస్థాన్‌లోని జోధర్‌పూర్‌ను బ్లూ సిటీ అంటారు. ఇక్కడ అందమైన నీలిరంగు ఇళ్ళు చాలా అందమైన దృశ్యాన్ని అందిస్తాయి.

5 / 5
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!