Passion Fruit Benefits: ఈ పండు పోషకాల పవర్‌హౌజ్.. తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సాధారణంగా మనందరం ఎక్కువగా తినే పండ్లు మామిడి, జామ, యాపిల్, అరటి, నారింజ, బత్తాయి, దానిమ్మ, పియర్, పుచ్చకాయ వంటి పండ్లను ఎక్కువగా తింటుంటాం. కానీ, కొన్ని ప్రత్యేకమైన, చాలా అరుదుగా లభించే పండ్లు కూడా ఉన్నాయి. అలాంటి అరుదైన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటిదే పాషన్ ఫ్రూట్. దీనినే కృష్ణా పండు అని కూడా అంటారు. ఈ రోజుల్లో దీని ట్రెండ్ ప్రజల్లో బాగా పెరిగింది. ఈ పాషన్ ఫ్రూట్ లోపల గుజ్జు, గింజలతో కూడి ఉంటుంది. దీని తొక్క మాత్రం గట్టిగా చూడటానికి కాస్త మారేడు కాయకు దగ్గరగా ఉంటుంది. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పాషన్ ఫ్రూట్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




