AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Weight Lose: త్వరగా బరువు తగ్గాలనుకునే మహిళలు తప్పనిసరిగా తినవలసిన ఆహార పదార్థాలు..

నేటి కాలంలో త్వరగా బరువు తగ్గడానికి ఖరీదైన ఆహార ప్రణాళికలు, అనేక రకాల వ్యాయామాలు సర్వసాధారణంగా మారాయి. కానీ బరువు తగ్గాలంటే వ్యాయామం, ఆహారం రెండింటినీ సమతుల్యం చేయడం చాలా అవసరం. మహిళలు త్వరగా బరువు తగ్గేందుకు ఉపకరించే ఈ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 15, 2022 | 2:18 PM

Share
నేటి కాలంలో త్వరగా బరువు తగ్గడానికి ఖరీదైన ఆహార ప్రణాళికలు, అనేక రకాల వ్యాయామాలు సర్వసాధారణంగా మారాయి. కానీ బరువు తగ్గాలంటే వ్యాయామం, ఆహారం రెండింటినీ సమతుల్యం చేయడం చాలా అవసరం. మహిళలు త్వరగా బరువు తగ్గేందుకు ఉపకరించే  ఈ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నేటి కాలంలో త్వరగా బరువు తగ్గడానికి ఖరీదైన ఆహార ప్రణాళికలు, అనేక రకాల వ్యాయామాలు సర్వసాధారణంగా మారాయి. కానీ బరువు తగ్గాలంటే వ్యాయామం, ఆహారం రెండింటినీ సమతుల్యం చేయడం చాలా అవసరం. మహిళలు త్వరగా బరువు తగ్గేందుకు ఉపకరించే ఈ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 5
విత్తనాలు: కొవ్వులను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అనేక విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. గుమ్మడికాయ, అవిసె గింజలు, చియా గింజలలో ఫైబర్, ఒమేగా, విటమిన్లు ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి.

2 / 5
పండ్లు: ఆపిల్,  ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కె ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. మీరు మీ ఆహారంలో ఆప్రికాట్‌లను కూడా చేర్చుకోవచ్చు.ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

3 / 5
డ్రై ఫ్రూట్స్: బాదం, బ్రెజిల్ నట్స్, పిస్తాపప్పులు, వాల్‌నట్‌లు, జీడిపప్పులు బరువు తగ్గడానికి ఎఫెక్టివ్‌గా పరిగణించబడతాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ వాటిని కొంత మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం.

4 / 5
గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్స్: మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, మీరు ఓట్స్, రాజ్మా, బ్లాక్ బీన్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో అధిక ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి.

5 / 5
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?

టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!

ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం

తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో

సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..