Cold: రాత్రివేళ ముక్కుదిబ్బడ వేధిస్తోందా? సింపుల్ టిప్స్.. దెబ్బకు జలుబు పరార్..
Rid of Stuffy Nose: నవంబర్ మొదలు ఫిబ్రవరి వరకు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో జలుబు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు సర్వసాధారణం. అయితే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
