Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Vegetable: రోగాలను దూరం చేసే పాలకూర.. శీతాకాలంలో తింటున్నారా?

చలికాలంలో అనేక వ్యాధులు, సమస్యలు దాడి చేస్తాయి. శీతాకాలంలో గ్యాస్-గుండెల్లో మంట ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా నడకకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీని వల్ల జీర్ణశక్తి పూర్తిగా తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా ఉన్నందు వల్ల నీళ్లు కూడా తక్కువగా తాగుతుంటారు. ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది. స్పైసీ ఫుడ్, పార్టీలు, పిక్నిక్‌లు ఎప్పుడూ చలికాలంలోనే ఉంటాయి. ఈవెంట్‌లలో బేకరీ ఆహారం, ఆయిల్ స్పైసీ ఫుడ్ తినడం..

Srilakshmi C

|

Updated on: Dec 12, 2023 | 8:43 PM

చలికాలంలో అనేక వ్యాధులు, సమస్యలు దాడి చేస్తాయి. శీతాకాలంలో గ్యాస్-గుండెల్లో మంట ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా నడకకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీని వల్ల జీర్ణశక్తి పూర్తిగా తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా ఉన్నందు వల్ల నీళ్లు కూడా తక్కువగా తాగుతుంటారు. ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది. స్పైసీ ఫుడ్, పార్టీలు, పిక్నిక్‌లు ఎప్పుడూ చలికాలంలోనే ఉంటాయి. ఈవెంట్‌లలో బేకరీ ఆహారం, ఆయిల్ స్పైసీ ఫుడ్ తినడం వల్ల శరీర ఆరోగ్యం మరింత దిగజారడమే కాకుండా బరువు కూడా పెరుగుతారు. అందుకే చలికాలంలో అందరూ బరువు పెరుగుతారు.

1 / 5
అయితే శీతాకాలంలో ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తింటే బరువు అదుపులో ఉంటుంది. శరీరానికి ఎటువంటి ఇబ్బందిని కలిగించదు. శీతాకాలంలో పాలకూర తప్పనిసరిగా తినాలి.

2 / 5
పాలకూరలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ కె, ఫైబర్, ఫాస్పరస్, థయామిన్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. క్రమం తప్పకుండా పాలకూర తింటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

3 / 5
100 గ్రాముల పాలకూరలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే పాలకూర తిన్న తర్వాత చాలా సేపటి వరకూ కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

4 / 5
పాలకూర ఎక్కువగా తింటే ఇతర ఆహారం తినాలనే కోరిక కలుగదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా శీతాకాలంలో దీనిని తినవచ్చు. చలికాలంలో పాలకూర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

5 / 5
Follow us