Jaggery Recipes: చలికాలంలో బెల్లంతో ఇమ్యూనిటీ.. ఇలా చేస్తే వెచ్చని ఆరోగ్యం మీ సొంతం..

Jaggery Recipes in winter: బెల్లంతో చేసిన పదార్థాలు ఏవైనా.. ఆరోగ్యానికి మంచిదే. బెల్లాన్ని ఏ పలు ఆహార పదార్థాల్లో కలిపి తీసుకుంటే.. చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బియ్యం, బెల్లం, లవంగాలు, యాలకులు వంటి వాటిని వేసి బెల్లం అన్నం రెసిపీని తయారు చేస్తారు. మీరు ఈ వంటకాన్ని వేడి పాలతో కూడా తయారు చేయవచ్చు. చలికాలంలో వేడివేడి బెల్లం హల్వా తింటే ఉండే ఆ మజానే వేరు. ఇలా తింటే.. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు.

Shaik Madar Saheb

|

Updated on: Dec 06, 2021 | 8:21 PM

బెల్లం అన్నం - బెల్లం అన్నం ఒక రుచికరమైన వంటకం. బియ్యం, బెల్లం, లవంగాలు, యాలకులు వేసి ఈ రెసిపీని తయారు చేస్తారు. మీరు ఈ వంటకాన్ని వేడి పాలతో కూడా తయారు చేసుకోవచ్చు.

1 / 4
బెల్లం హల్వా - చాలా మంది బెల్లం హల్వా తినడానికి ఇష్టపడతారు. చలికాలంలో వేడివేడి బెల్లం హల్వా తింటే ఉండే మజానే వేరు.

2 / 4
బెల్లం, వేరుశెనగలు - చలికాలంలో బెల్లం, వేరుశెనగలు కలిపి తినడం మీ ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ఈ సీజన్‌లో బెల్లం, వేరుశనగలు తినాలని సూచిస్తున్నారు.

3 / 4
బెల్లం చపాతీ - బెల్లం చపాతీని కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇది గోధుమ పిండి, నెయ్యి, పాలు, బెల్లం వేసి తయారు చేస్తారు.

4 / 4
Follow us
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..

ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!

అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..

'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం

అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే

ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?

Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?

అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..

సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా