రోడ్డుకిరువైపులా ఉండే చెట్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా..? ఇదే అసలు కారణం..!
రోడ్డుకిరువైపులా ఉండే చెట్లకు సగం వరకు తెల్లని రంగు వేయడం గమనించారా? దీని వెనుక ఉన్న కారణం ఎంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? నిజానికి చెట్లకు ఇలా రంగులు వేయడం వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. చెట్లకు తెల్లటి రంగును ఎందుకు పూస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
