చిన్న కథ కాదుగా..! స్విచ్ బోర్డులో రెడ్ లైట్ ఎదుందుకు ఉంటుందో తెలుసా? ఊహించలేరు గురూ..
ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులో వైట్ కలర్స్ బటన్స్‌తో పాటు చివరకు ఒక రెడ్ కలర్ లైట్ కూడా ఉడడం మీరు చాలా సార్లు చూసే ఉంటారు.అన్ని స్విచ్‌లు ఆఫ్ చేసినప్పటికీ ఇది అలానే వెలుగుతూ ఉంటుంది. అసలు ఈ స్విచ్ ఎందుకు ఉంటుంది, అలా ఎందుకు వెలుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకూ ఈ స్విచ్ చేసే పని ఏమిటి.. ఇలాంటి డౌట్స్ మీకు వచ్చి ఉంటే కచ్చితంగా ఈ వార్త మీకోసమే. ఈ ప్రశ్నల వెనకున్న సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
