Almonds: యమ డేంజర్.. ఈ సమస్యలు ఉంటే బాదం జోలికి అస్సలు వెళ్లొద్దు.. ఎందుకంటే
బాదం పప్పు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని చాలా మంది పోషకాహారానికి శక్తివంతమైన ఆహార కేంద్రంగా భావిస్తారు, ఇవి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందిస్తాయి. అందుకే చాలా మంది వీటిని తమ డైట్‌లో ఉంచుకుంటారు. అయితే మిగతా అన్ని ఆహారాల మాదిరిగానే, బాదం కూడా అందరికీ అనుకూలంగా ఉండదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వీటిని అస్సలూ తినకూడదు. తిన్నా చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.. లేదంటా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎవరూ తిన కూడదో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
