AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetarian Food: శాఖాహారం అధికంగా తీసుకునే దేశం ఏదో తెలుసా?

ప్రపంచంలోనే అత్యధిక శాకాహార జనాభా కలిగిన దేశంగా భారత్‌ గతేడాదే రికార్డు బద్దలు కొట్టింది. మనదేశంలో రకరకాల మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతల కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే చాలా రెట్లు ఎక్కువగా శాఖాహారుల నిష్పత్తి ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి..

Srilakshmi C
|

Updated on: Jan 02, 2026 | 1:39 PM

Share
భారత్‌ జనాభాలో దాదాపు 38% నుండి 42% మంది శాఖాహారులు ఉన్నారు. జైన మతం, హిందూ మతం, బౌద్ధమతంలోని అహింస సూత్రాల కారణంగా భారతదేశం శాఖాహారంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. దీంతో మన దేశం అత్యధిక శాతం శాఖాహారాన్ని కలిగి ఉన్న దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.

1 / 5
అరటి ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఆకుల ఉపరితలంపై ఉండే కొన్ని సహజ సమ్మేళనాలు హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆహారాన్ని సురక్షితం చేస్తుంది. అరటి ఆకుల బయటి పొర జీర్ణక్రియకు సహాయపడే సహజ మైనపు పదార్థాన్ని కలిగి ఉంటుంది. వేడి ఆహారాన్ని ఆకులపై ఉంచినప్పుడు ఈ పొర కొద్దిగా కరిగి, జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలను ఆహారంలోకి విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. కడుపును శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

2 / 5
మాంసాహార అలవాట్లకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్ కూడా మారుతోంది. ఇప్పుడు అక్కడ జనాభాలో దాదాపు 14% మంది శాఖాహారులు ఉన్నారు. ఈ ధోరణి ముఖ్యంగా పెద్ద నగరాల్లో కనిపిస్తుంది.

3 / 5
ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 13% మంది శాఖాహారులు ఉన్నారు. 'కోషర్' ఆహార చట్టాలు, 'శాకాహారి' ఉద్యమం ఇక్కడ చాలా ప్రభావవంతమైనవి. టెల్ అవీవ్ నగరాన్ని ప్రపంచంలోని 'శాకాహారి రాజధాని' అని కూడా పిలుస్తారు.

4 / 5
తైవాన్‌లోనూ దాదాపు 12% నుండి 13% జనాభా శాఖాహారులు. బౌద్ధమతం ప్రభావం, కఠినమైన ఆహార-లేబులింగ్ చట్టాల కారణంగా అధిక సంఖ్యలో శాఖాహారులు ఉన్నారు.

5 / 5