AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాయిలెట్‌లో ఈ మార్పు.. రాబోయే పెద్ద ప్రమాదానికి హెచ్చరిక! జాగ్రత్త..

మన శరీరంలో ప్రతీ అవయవం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది. ఇందులో ఏ ఒక్క ఆవయవంలో చిన్న మార్పు వచ్చినా మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం పడుతుంది. ఇందుకు సంబంధించి మన శరీరంలో కొన్ని రకాల మార్పులు ముందు నుంచే హెచ్చరిస్తుంటాయి. వీటిని విస్మరించకూడదు. అవి మన ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు.

Srilakshmi C
|

Updated on: Jan 02, 2026 | 1:22 PM

Share
కొంత మందికి మలవిసర్జన రంగు అకస్మాత్తుగా మారుతుంది. అయితే మనం దీనిని విస్మరిస్తుంటాం. మలవిసర్జన రంగులో మార్పు కొన్ని ఆరోగ్య సమస్యలకు ప్రధాన సంకేతాలు ఉన్నాయి. మలం మట్టిలాగా లేత రంగులో కనిపిస్తే అది పిత్తాన్ని నిర్వహించే వ్యవస్థకు సంబంధించినది అని అర్ధం.

1 / 5
ఇందులో కాలేయం, క్లోమం ఉంటాయి. పైత్యరసం మలానికి గోధుమ రంగును ఇస్తుంది. కాలేయం పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది పైత్యరస వాహికల ద్వారా ప్రేగులకు చేరుకుంటుంది. జీర్ణ ప్రక్రియలో దాని రంగు మారుతుంది.

2 / 5
ఇందులో ఏదైనా ఆటంకం కలిగితే మలం రంగు మారుతుంది. పిత్తాశయం నుంచి పైత్యరసం ఆగిపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. సాధారణంగా కాలేయంలో వాపు లేదా ఇన్ఫెక్షన్ పైత్యరసం ఉత్పత్తిని తగ్గిస్తుంది.

3 / 5
మలవిసర్జన రంగు పాలిపోయినట్లు కనిపిస్తే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. దురద, ముదురు మూత్రం, నిరంతరం అలసట వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

4 / 5
మీకు అప్పుడప్పుడు పాలిపోయిన రంగులో మలం వచ్చినా పర్వాలేదు. అయితే ఈ సమస్య తరచూ కొనసాగితే, అది మీ ఆరోగ్యానికి ఖచ్చితంగా ప్రమాదకరమని భావించాలి. అలాంటి సందర్భంలో వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.

5 / 5
పాత స్టాక్‌పై భారీ డిస్కౌంట్‌.. ఈ కార్లపై రూ.4.5 లక్షలు తగ్గింపు!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. జస్ట్‌ ఒక్క టచ్‌తో..!

టీమిండియా కఠిన నిర్ణయం..నాలుగో టీ20 నుంచి తోపు ప్లేయర్ అవుట్?

యజమాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క..!

నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి

'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే

FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!

అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది

ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే