బాదం పాలు, సోయా మిల్క్, ఓట్ మిల్క్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా శరీరంలో విటమిన్ డి అందుతుంది. అలాగే, పుట్టగొడుగులు విటమిన్ డి మంచి మూలంగా పరిగణించబడే ఆహారం. కాబట్టి చలికాలంలో పుట్టగొడుగులను కూడా తినవచ్చు. అలాగే, పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా విటమిన్ డికి అద్భుతమైన మూలం.