AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloevera Health Benefits: అద్భుత ఆయుర్వేద ఔషధం అలోవెరా.. ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి..

అలోవెరాతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. చర్మ సమస్యలతో పాటు డయోబెటిస్ రోగులకు అలోవెరా ద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ మొక్క పెంపకం కూడా చాలా ఈజీ.. దీనికి ఎక్కువ నీరు పోయాక పోయినా కూడా పచ్చగా బతికే ఎడారి మొక్క. కానీ దానిలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అందుకే శతాబ్దాలుగా అలోవెరాను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Jun 09, 2025 | 3:37 PM

Share
అలోవెరాలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్లు, ఖనిజాలు వంటివి సమృద్ధిగా నిండివున్నాయి. ఇవన్నీ అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇందుకోసం ప్రతి రోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును తీసుకోవటం వల్ల కడుపులోని కొవ్వు, చెడు పదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ మొత్తం క్లీన్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5
అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు కలబంద వాడకంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. దీనిలోని కొన్ని పదార్థాలు దురద, ఎర్రబారడం, మంట, దద్దుర్లు కలిగించవచ్చు. కాబట్టి ముఖానికి వాడే ముందు చేతికి కొద్దిగా రాసి 24 గంటలు ఆగాలి. ఎటువంటి సమస్య లేకపోతే అప్పుడు ముఖానికి అప్లై చేయవచ్చు.

3 / 5
ఇందుకోసం అలోవెరా గుజ్జు నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకుని చిక్కటి ఫేస్‌ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి సుమారు 15నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత వాష్‌ చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. త్వరలోనే ట్యాన్ సమస్య తగ్గుతుంది. అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి.

4 / 5
అలాగే పసుపును కలబందతో కూడా కలపి అప్లై చేయవచ్చు. ఇలా పసుపును కలిపి రాసుకుంటే అనతి కాలంలోనే అది చర్మం తెల్లబడటానికి కూడా సహాయపడుతుంది.

5 / 5