హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‌కి ది బెస్ట్..
వైజాగ్ కాలనీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల వీకెండ్ టూర్ కోసం చక్కటి ప్రదేశం. ఇది సీక్రెట్ ఐలాండ్ అడ్వెంచర్, బ్యాక్‌వాటర్, గ్రామీణ జీవనం వంటి అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. స్థానిక సంస్కృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ హాయిగా ఒక బోట్ రైడ్ కూడా చేయవచ్చు సహస యాత్రను ఇష్టపడేవారికి విజాగ్ కాలనీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. దీని గురించి పూర్తీ వివరం తెలుసుకుందాం పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
