AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin E Capsule: ఒత్తైన మెత్తని జుట్టు మీసొంతం కావాలా? వారానికోసారి విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఇలా వాడండి..

చాలా మంది జుట్టు సంరక్షణకు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతుంటారు. ఈ క్యాప్సూల్ జుట్టు రాలడం సమస్యను పరిష్కరించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ విటమిన్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. అయితే ఈ విటమిన్ క్యాప్సూల్స్ వినియోగించడం వల్ల హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, ఇది జుట్టు మూలాల రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ జుట్టుకు తగినంత పోషణను..

Srilakshmi C
|

Updated on: Mar 02, 2024 | 11:55 AM

Share
చాలా మంది జుట్టు సంరక్షణకు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతుంటారు. ఈ క్యాప్సూల్ జుట్టు రాలడం సమస్యను పరిష్కరించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ విటమిన్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.

1 / 5
అయితే ఈ విటమిన్ క్యాప్సూల్స్ వినియోగించడం వల్ల హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, ఇది జుట్టు మూలాల రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ జుట్టుకు తగినంత పోషణను అందిస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి ఈ విటమిన్ ఇ క్యాప్సూల్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ఈ విటమిన్ సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి జుట్టును సంరక్షిస్తుంది. అలాగే కాలుష్యం, దుమ్ము - ధూళి నుంచి జుట్టును రక్షిస్తుంది. ఈ విటమిన్ జుట్టు చివర్లు చీలిపోయే సమస్యను కూడా పూర్తిగా నివారిస్తుంది. చివర్లు చీలిపోయే సమస్య ఉన్నవారు విటమిన్ ఇ క్యాప్సూల్‌ని ప్రయత్నించవచ్చు.

3 / 5
ఈ విటమిన్ జుట్టు తేమను కాపాడటంలో సహాయపడుతుంది. శీఘ్ర ఫలితాలను పొండాలంటే వీటిని సరైన పద్ధతిలో వినియోగించాలి. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ క్యాప్సూల్స్ సారాన్ని కలిపి, తలకు పట్టిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ క్యాప్సూల్‌ని వారానికి ఒకసారి వినియోగిస్తే జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

4 / 5
విటమిన్‌ E జుట్టుకే కాదు చర్మానికి కూడా యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. చర్మంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. అయితే ఈ సప్లిమెంట్స్‌ను నెలల తరబడి ఉపయోగించకూడదు. బదులుగా సహజంగా తీసుకోవాలి. అంటే విటమిన్‌ E అధికంగా ఉండే పొద్దుతిరుగుడు గింజలు, హేజల్‌ నట్స్‌, బాదం, బ్రకలీ.. మొదలైన వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే సీజనల్‌ ఫ్రూట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది.

5 / 5
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?

గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.

Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి