- Telugu News Photo Gallery Viral photos You can be jailed for sharing a burger in this city know where is this strange law
Viral Photos: అక్కడ బర్గర్ షేర్ చేసుకుంటే జైలుకే..! ఈ వింత చట్టం ఎక్కడుందంటే..?
Viral Photos: ఉత్తర కొరియా, జపాన్, సౌదీ అరేబియాలో ఉన్న చట్టాల గురించి మీరు వినే ఉంటారు. కానీ అంతకన్నా వింత చట్టం ఒక దేశంలో ఉంది.
Updated on: Oct 18, 2021 | 7:47 PM
Share

ఉత్తర కొరియా, జపాన్, సౌదీ అరేబియాలో ఉన్న చట్టాల గురించి మీరు వినే ఉంటారు. కానీ అంతకన్నా వింత చట్టం ఒక దేశంలో ఉంది. అక్కడ ఎవరైనా బర్గర్‌ని షేర్ చేసుకుంటే జైలుకు వెళ్లాల్సిందే.
1 / 5

ఇది మీకు చాలా వింతగా అనిపించవచ్చు. కానీ ఇది 100% నిజం. ఇప్పుడు మీరు ఏ దేశంలో ఈ చట్టం ఉందని ఆలోచిస్తూ ఉంటారు.
2 / 5

ఈ వింత చట్టం అమెరికాలోని ఓక్లహోమా నగరంలో అమలు చేస్తున్నారు. ఇక్కడ బర్గర్ షేర్ చేసుకోవడం నిషేధం. అంతేకాదు చట్టవిరుద్ధం.
3 / 5

అక్కడి బార్, రెస్టారెంట్ యజమానుల కోరిక మేరకు ఈ ప్రత్యేక చట్టం రూపొందించారు. ఈ చట్టం ప్రకారం.. బర్గర్‌ను వేరొకరితో షేర్ చేసుకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
4 / 5

ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇలాంటి వింత చట్టం ఎక్కడా లేదు.
5 / 5
Related Photo Gallery
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
డిజిటల్ ట్రాన్సాక్షన్లలో హైదరాబాద్ రికార్డ్
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలతో ఉపశమనం
2026లో ఈ సంఖ్యల్లో పుట్టిన గోల్డెన్ గేట్ తెరుచుకోనుంది..
గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో శివరాజ్ కుమార్..
పిల్లలకు ఆవిరి ఎంత సేపు పట్టాలి ?
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
ఇండిగో సంక్షోభం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ప్యాసింజర్..
అవతార్ 3 థియేటర్లలో మహేష్ !!
ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే
అఖండ రిలీజ్ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీధి కుక్కలున్నాయి.. పిల్లలు పైలం!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..
చాట్ జీపీటీ సాయంతో స్కామర్ ఆటకట్టించాడు
Bat Worship: వింత ఆచారం.. గబ్బిలాలకు పూజలు జరిపే గ్రామం
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!



