- Telugu News Photo Gallery Viral photos Woman bathed without worry for 16 hours continuously strange disease occured
Viral News: వామ్మో 16 గంటల స్నానం.. ఆ మహిళ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానాలిస్తున్న నెటిజన్లు..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసింది ఓ మహిళ. ఫలితంగా ఆమెకు వింత వ్యాధి సోకింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: May 29, 2021 | 8:58 AM
Share

టిక్‌టాక్ యూజర్ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిందట. ఫలితంగా ఆమె కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచుకుపోయింది.
1 / 4

యాక్సిడెంటల్‌గా తాను 16 గంటల పాటు స్నానం చేశానని.. ఇలా అయిపోయిన నా కాళ్లు, చేతులను మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఏం చేయాలంటూ నెటిజన్లు హెల్ప్ కోరింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
2 / 4

16 గంటల పాటు స్నానం చేశావా.? అసలు ఎలా సాధ్యమైంది?, బాత్రూంలో ఏమైనా నిద్రపోయావా.?.. అసలు బాత్రూంలో అన్ని గంటలు ఎలా గడిపావ్.? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి సదరు మహిళ నుంచి సమాధానాలు లేవు.
3 / 4

కొందరు కాళ్లు పూర్వస్థితికి రావడానికి తమకు తోచిన చిట్కాలు చెప్పగా.. మరికొందరు ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు.
4 / 4
అఖండ2 విడుదలపై 14 రీల్స్ మరో ప్రకటన..
ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌లో మార్పులు
ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
మంచిరోజులు వస్తాయ్.. అధైర్యపడొద్దు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
ఇన్‌స్టాగ్రామ్‌లోకి జేడీ చక్రవర్తి ఎంట్రీ.. మొదటి పోస్ట్ ఇదే
హోమ్ లోన్లు తీసుకున్నవారికి తగ్గనున్న ఈఎంఐ
పుతిన్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఏమేం ఉన్నాయంటే?
వామ్మో.. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
డీమాన్ 3 వారాలు పైకి లేవకూడదు.. వామ్మో తనూజ..
బిగ్ బాస్ టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
