ఇది ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన దేశం.. ఇక్కడ ఒక్క పాము కూడా కనిపించదు.. రీజన్ ఇదే..!
భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పాములు సర్వసాధారణం. వరదలు, వర్షాల కారణంగా చాలా చోట్ల పాములు జనావాసాల్లోకి వచ్చి మనుషుల్ని కాటు వేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అయితే, ప్రపంచంలో ఒక్క పాము కూడా లేని దేశం ఒకటి ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
