Water Creatures: ఈ వింత జీవులు గ్రహాంతరవాసులు కాదు.. భూమికి చెందినవే.. చూస్తే షాక్ తినాల్సిందే
ప్రపంచంలో వివిధ రకాల జంతువులు నివసిస్తాయి. వాటిలో చాలా వాటిని చూసి ఉంటారు. అయితే చాలా వింతగా కనిపించే కొన్ని జీవులను చూస్తే నిజంగా ఇలాంటి జీవులు ప్రపంచంలో ఉన్నాయా అని ఆలోచిస్తారు. కొన్ని జీవులను చూస్తే అవి ఈ లోకానికి చెందినవా అని ఆలోచించక మానరు.ఈ జీవులను చూసిన తర్వాత.. ఇతర ప్రపంచంలోని జీవుల గురించి ఆలోచిస్తారు.