AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL PHOTOS : ప్రపంచంలోని అతిపెద్ద పడవలో అపార్ట్‌మెంట్ కొనే అవకాశం..! ధర ఎంతో తెలుసా..?

VIRAL PHOTOS : ప్రపంచంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అందులో అతిపెద్ద పడవ నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఈ 728 అడుగుల పొడవైన సూపర్‌యాచ్ట్ పేరు సోమానియో. ఇది 2024 సంవత్సరంలో ప్రారంభించటానికి ప్రణాళిక చేయబడింది.

uppula Raju
|

Updated on: Jul 01, 2021 | 12:44 PM

Share
ఈ సూపర్‌యాచ్‌లో ఆరు అంతస్తులు, 39 అపార్ట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో ప్రతి అపార్ట్మెంట్ ఖర్చు 11 మిలియన్ డాలర్లు (సుమారు 81 కోట్లు). సోమానియో లగ్జరీ అపార్టుమెంట్లు విలాసవంతమైన సౌకర్యాలను కూడా అందిస్తాయి.

1 / 5
ఈ అపార్టుమెంట్లు కొనడానికి ఆఫర్లు ఇస్తారు. ఇందులో లైబ్రరీ, కిచెన్, భోజన స్థలం ఉంటాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకమైన జిమ్ ఉంటుంది.

2 / 5
ఈ పడవను స్వీడిష్ డిజైన్ సంస్థ టిల్బర్గ్ డిజైన్, లండన్ కు చెందిన వించ్ డిజైన్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. కార్ల్ లే సూఫ్ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు.

3 / 5
ఈ అతిపెద్ద పడవను నార్వేలో నిర్మిస్తున్నారు. త్వరలో సోమానియో నిర్మాణ పనులు పూర్తవుతాయి.

4 / 5
సోమానియో నిర్మాణానికి ముందు అంటే ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన సూపర్‌యాచ్ అజామ్. ఇది 600 అడుగుల పొడవు ఉంటుంది.

5 / 5
Follow Us
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!

గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?

రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌

వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!

రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు

హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు

అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G

జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..

పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..