VIRAL PHOTOS : ఈ 5 ప్రదేశాల్లో గురత్వాకర్షణ శక్తి పనిచేయదు..! ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుసా..?

VIRAL PHOTOS : ఈ ప్రపంచం చాలా రహస్యాలతో నిండి ఉంది. కొన్నిసార్లు శాస్త్రవేత్తలు కూడా వీటిని కనుక్కోలేకపోతారు. గురుత్వాకర్షణ శక్తి లేకుండా జీవించడం అసాధ్యం.

uppula Raju

|

Updated on: Jul 03, 2021 | 3:14 PM

ఈ ప్రపంచం చాలా రహస్యాలతో నిండి ఉంది. కొన్నిసార్లు శాస్త్రవేత్తలు కూడా వీటిని కనుక్కోలేకపోతారు. గురుత్వాకర్షణ శక్తి లేకుండా జీవించడం అసాధ్యం. అయితే ఈ భూమిపై గురుత్వాకర్షణ పనిచేయని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ ప్రదేశాలు మిస్టరీగానే మిగిలి ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి ఐదు అద్భుతాలు జరిగే ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1 / 5
కాస్మోస్ మిస్టరీ ఏరియా, రాపిడి సిటీ: అమెరికాలోని దక్షిణ డకోటాలో ఉన్న ఈ మర్మమైన స్థలాన్ని కాస్మోస్ మిస్టరీ స్పాట్ అంటారు. ఈ ప్రదేశంలో ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వింతైన చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. ఇవి ఒక వైపు వంగి ఉంటాయి. ఇక్కడ కావాలంటే మీరు పడకుండా ఒకే కాలు మీద నిలబడవచ్చు. ఈ ప్రదేశంలో బరువు పూర్తిగా తగ్గినట్లు అనిపిస్తుంది.

2 / 5
మాగ్నెటిక్ హిల్, లే: భారతదేశంలో ఉన్న ఈ స్థలాన్ని 'మాగ్నెటిక్ హిల్' అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఫ్లోరిడాలోని స్పూక్ హిల్ లాంటిది. ఇక్కడ కూడా వాహనాలు వాటికవే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఎటువంటి మద్దతు లేకుండా కదులుతాయి. ఈ మర్మమైన స్థలాన్ని లడఖ్ 'మాగ్నెటిక్ హిల్' అని పిలుస్తారు.

3 / 5
స్పూక్ హిల్, ఫ్లోరిడా: ఇది వాహనం దానికదే పర్వత శిఖరం వైపుకు లాగే ప్రదేశం. మీరు మీ వాహనాన్ని ఆపేస్తే లేదా అది పర్వతం వైపు లాగుతున్నట్లు మీకు అనిపిస్తుంది.

4 / 5
మిస్టరీ స్పాట్, శాంటా క్రజ్ కాలిఫోర్నియా: దీనిని జార్జ్ ప్రథర్ 1940 లో కనుకున్నట్లు చెబుతారు. ఇక్కడ కొన్ని విభిన్న శక్తులు పనిచేస్తాయని అతను చెప్పాడు. ఇక్కడ 150 చదరపు అడుగుల వృత్తాకార ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయదని కనుగొన్నారు. ఇక్కడ నీరు దిగువ నుంచి పైకి ప్రవహిస్తుంది. ఈ స్థలం నిజంగా అద్భుతమైనది.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!