Viral: ఈ దేశంలో బిడ్డకు జన్మనిస్తే భారీ జరిమానా విధిస్తారు.. దీని వెనుక విచిత్ర కారణం..

అయితే, ప్రపంచ దేశాలన్నీ ఒక రూట్‌లో వెళ్తే.. ఈ దేశం మాత్రం రివర్స్‌ రూట్‌లో వెళ్తుంది. అవును, ఇక్కడ పిల్లలకు జన్మనివ్వడం నేరమట. పిల్లలకు జన్మనివ్వడానికి ఆస్పత్రులు కూడా లేవు. స్త్రీ, పురుషులకు ఎలాంటి హక్కులు లేవు. ఈ విచిత్ర రూల్‌ ఉన్న దేశం మరేదో కాదు.. వాటికన్ సిటీ. వాటికన్ సిటీ..

|

Updated on: Oct 15, 2023 | 5:00 AM

పెళ్లైన దంపతులు తమకు పిల్లలు పుట్టాలనే కోరుకుంటారు. మాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. పుట్టే పిల్లలు వారి కుటుంబానికే కాదు.. వారు పుట్టిన గడ్డకు కూడా మేలే జరుగుతుంది

1 / 8
ఒక దేశ వృద్ధి చెందాలంటే మానవ వనరులు చాలా ముఖ్యం. అందులోనూ యువకులు(శ్రమించే శక్తిగలవారు) చాలా ముఖ్యం. యువతే లేకుండా.. ఆ దేశాభివృద్ధి అనేది ఎంతమాత్రం సాధ్యం కాదు. మరి యువత కావాలంటే.. పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు పెరిగి పెద్దవారు అవ్వాలి. అందుకే చాలా దేశాలు ప్రజలను పిల్లలను కనండి బాబోయ్ అని అభ్యర్థిస్తుంటాయి.

2 / 8
అయితే, ప్రపంచ దేశాలన్నీ ఒక రూట్‌లో వెళ్తే.. ఈ దేశం మాత్రం రివర్స్‌ రూట్‌లో వెళ్తుంది. అవును, ఇక్కడ పిల్లలకు జన్మనివ్వడం నేరమట. పిల్లలకు జన్మనివ్వడానికి ఆస్పత్రులు కూడా లేవు. స్త్రీ, పురుషులకు ఎలాంటి హక్కులు లేవు. ఈ విచిత్ర రూల్‌ ఉన్న దేశం మరేదో కాదు.. వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. క్రైస్తవ మతానికి చెందిన అగ్ర నాయకులు ఇక్కడ నివస్తున్నారు. ఇక్కడ బ్రహ్మచారులు ఎక్కువ.

3 / 8
వాటికన్ సిటీ అత్యంత సురందమైన ప్రదేశాలలో ఒకటి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వాటికల్ నగరాన్ని తన జన్మస్థలంగా ఎవరూ పిలవలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రసవం కోసం ఎలాంటి ఆస్పత్రి సౌకర్యాలు లేవు.

4 / 8
మతం కారణంగా వాటికన్ సిటీ మత పెద్దలు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి అనుమతించరు. ఇక్కడ మొత్తం 800 మంది మాత్రమే నివసిస్తున్నారు. వారిలో 30 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వీరు కూడా ఎక్కువగా ఇక్కడ ఉండరు.

5 / 8
పురుషులు, మహిళలకు డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. మినీ స్కర్ట్‌లు, షార్ట్‌లు, స్లీవ్‌లెస్ వంటి దుస్తులు ఇక్కడ నిషిద్ధం. అక్కడ పనిచేసే వారికే పౌరసత్వం ఇస్తారు. చాలా మంది మహిళలు టీచర్లుగా, జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు.

6 / 8
మీడియా నివేదికల ప్రకారం, వాటికన్ పోప్ ప్యాలెస్‌లో భద్రత కోసం కేవలం 130 మంది మాత్రమే ఉంటారు. వీరంతా స్విస్ ఆర్మీ నుంచి ఎంపికై 30 ఏళ్ల లోపు వారే. ఇక్కడ ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఉండదు.

7 / 8
300 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ ఉంది. అందులో సరుకులు మాత్రమే తీసుకెళ్తారు. నగరం మొత్తం కేవలం 49 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడి పౌరులు పాస్‌పోర్ట్, లైసెన్స్ కలిగి ఉంటారు. కానీ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి.

8 / 8
Follow us