Strange vegetables and fruits: చిత్ర విచిత్రమైన పండ్లు, కూరగాయలు.. మీ లైఫ్‌లో ఇప్పటి వరకు చూసి ఉండరు..

ఈ దునియాలో వింతలకు, విశేషాలకు కొదవే లేదు. మనం చూసేది, మనకు కనిపించేది కొసరంత మాత్రమే. మరి ప్రపంచంలో వినియోగంలో ఉండీ.. మన చూడలేకపోయిన వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంతదాకా ఎందుకు.. మనం తినే ఆహారాలు, కూరగాయల్లో కూలా చాలా వెరైటీలు ఉన్నాయని తెలుసా? చిత్ర విచిత్రమైన కూరగాయలు, పండ్లు ఉన్నాయని మీకు తెలుసా? ఇవాళ మీకోసం ప్రపంచంలో అత్యంత అరుదైన కూరగాయలు, పండ్లను మీ ముందుకు పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేసుకండి.

|

Updated on: May 04, 2023 | 1:48 PM

1 / 8
లోటర్ రూట్స్: ఇది విదేశాలతో పాటు.. మన దేశంలోనూ లభిస్తుంది. అయితే, చాలా అరుదని చెప్పాలి. దీనిని ఆలుగడ్డ మాదిరిగానే వండుతారు. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, వీటిని శుభ్రంగా కడిగి, ఉడకబెట్టిన తరువాతే వండాలి. లేదంటే.. అది విషపూరితంగా మారే ప్రమాదం ఉంది.

2 / 8
ఫిడిల్‌హెడ్ ఫెర్న్స్: ఇది ఒకరకమైన ఆకు కూర. చూడటానికి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. దీనిని ఉడకబెట్టి తింటారు. పచ్చిగా తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

3 / 8
రోమాపెస్కో బ్రోకలీ: దీనిని ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పండిస్తున్నాయి. చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా ఇది చాలా అరుదైనది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సహా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ఉంటాయి.

4 / 8
పర్పుల్ స్వీట్ పొటాటో: స్వీట్ పొటాలోలను మనం చూసే ఉంటాం. కానీ, ఇది భిన్నమైనది, చాలా అరుదైనది కూడా. ఇది ఎక్కువగా పెరూ, కొలంబియా దేశాల్లో సాగు అవుతుంది. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

5 / 8
జెరూసలెం ఆర్టిచోక్: ఈ కూరగాయ కూడా చాలా అరుదైనదే. దీని ఆకారం, రుచి చాలా భిన్నంగా ఉంటుంది. దీనిని ఫ్రై, రోస్ట్ చేసుకుని తింటారు. అయితే, ఇది అతిగా ఉంటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

6 / 8
మాన్‌స్టెరా డెలిసియోసా: ఇది చాలా అరుదైన పండు. దీని పై పొర పాము చర్మం మాదిరిగా ఉంటుంది. కానీ, ఇది చాలా తియ్యగా, టేస్టీగా ఉంటుంది. కొన్ని దేశాల్లో మాత్రమే ఇది సాగవుతుంది. దీనిని స్విస్ ఛీస్ ప్లాంట్ అనే పేరుతో కూడా పిలుస్తారు.

7 / 8
బ్లాక్ టొమాటో: మనం తెల్ల టొమాటో చూశాం.. ఎర్ర రంగు టొమాటో చూశాం.. మరి బ్లాక్ టొమాటో ఎప్పుడైనా చూశారా? చాలా అరుదైన ఈ టొమాటో ఎక్కువగా విదేశాల్లో పండుతుంది. దీనిని హెయిర్‌లూమ్ టొమాటో అని కూడా అంటారు. క్రిమియా, యూరప్ దేశాల్లో లభిస్తుంది. ఇది టేస్ట్ పరంగా చూస్తే ఉప్పగా ఉంటుంది.

8 / 8
Follow us