ఈ నెక్లెస్ లో రెండు పెద్ద పెండెంట్ లతో అనుసంధానించబడిన చిన్న చిన్న ఎమరాల్డ్ ఉంటాయి. దీనికి సరిపోయే స్టడ్ చెవిపోగులు, గాజులు, స్టేట్ మెంట్ రింగ్ ఉన్నాయి. నీతా నెక్లెస్ లోని ఎమరాల్డ్ లు, వజ్రాల పరిమాణం, విలువ అత్యంత విలువైన క్యారెట్లను సూచిస్తుంది. తాజా సమాచారం ప్రకారం నీతా ఈ నెక్లెస్ ఖరీదు రూ.400-500 కోట్లు! అవును, మీరు చదివింది నిజమే.