Telugu News Photo Gallery Viral News: Most Expensive Dog Arrives For Ganesh Darshan, People Take Selfies
Lord Ganesha: గణేశ దర్శనానికి వచ్చిన అత్యంత ఖరీదైన కుక్క.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం..
దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మండపాలు ఏర్పరచి గణపతిని పూజిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కొలువుదీరిన బుజ్జి గణపయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. అయితే గణపయ్య మండపం దగ్గరకు ముఖ్య అతిధిగా వచ్చిన ఓ ఖరీదైన కుక్కని చూడడానికి జనం ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ ఘటన కర్ణాటక లో చోటు చేసుకుంది.