IND vs AUS Records: సూర్య కుమార్ తుఫాన్ బ్యాటింగ్.. కట్‌చేస్తే.. బద్దలైన కింగ్ కోహ్లీ రికార్డ్..
Suryakumar Yadav Record: కెమరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ 4 సిక్సర్లు బాదాడు. అంతే కాకుండా కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. విశేషమేమిటంటే, ఈ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.