AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Gain Diet: నాన్‌వెజ్‌, ఎగ్స్‌ తినకుండా బరువు పెరగాలనుకుంటున్నారా?.. ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ ట్రై చేయండి!

మీకు నాన్‌వెజ్‌ ఎగ్స్‌, తినే అలవాటు లేదా.. వాటిని తినడకుండా బరువు పెరగాలనుకుంటున్నారా? ఆరోగ్యకరమైన ప్రోటీన్లతో మీ శక్తిని ఎలా పెంచుకోవాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. మీరు నాన్‌వెజ్‌ తినకుండానే కొన్ని శాఖాహార సూపర్‌ఫుడ్‌తో బరువుపెరగవచ్చు. పోషకాహార నిపుణుల ప్రకారం.. కొన్ని శాఖహార ఆహారాలు గుడ్ల కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. ఇంతకు ఆ సూపర్‌ ఫుడ్స్‌ ఏవో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Sep 21, 2025 | 12:43 PM

Share
శాఖహారులకు బరువు పెరగడానికి ఉత్తమమైన ఎంపిక పనీర్.  ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటే.. 100 గ్రాముల పనీర్‌లో 13 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది.

1 / 5
Pumpkin Seeds

Pumpkin Seeds

2 / 5
బరువు పెరగడానికి కిడ్నీ బీన్స్ కూడా మంచి ఎంపిక. ఇవి రుచికరంగా ఉండడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అర కప్పు ఉడికించిన కిడ్నీ బీన్స్‌లో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

3 / 5
బురువు పెరిగేందుకు చిక్‌పీస్‌ కూడా ఒక సూపర్‌ఫుడ్‌. అర కప్పు చిక్‌పీస్‌లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని నిలుపుకుంటాయి, అలసట నుండి కూడా ఉపశమనం పొందుతాయి.

4 / 5
అయితే చాలా మంది వేరుశెనగ గింజలు రుచిగా ఉండటం వల్ల ఎక్కువగా తింటుంటారు. కానీ దీనివల్ల హాని కలుగుతుంది. కాబట్టి వీటిని పరిమిత పరిమాణంలో, సరైన మార్గంలో తీసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. వేరుశనగ గింజలు పరిమిత పరిమాణంలో తింటే ప్రోటీన్‌లు అందుతాయి. ఒక రోజులో ఎక్కువ వేరుశనగ గింజలు తింటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

5 / 5