AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇంటిలోప అస్సలే పెట్టుకోకూడని ఫొటోస్ ఇవే!

వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని వలన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చును. ఇక వాస్తు నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించాలని చెబుతుంటారు వాస్తు నిపుణులు. లేకపోతే అవి ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంటాయి. కొంత మందికి ఆర్థిక సమస్యలు, మరికొంత మందికి అనారోగ్యసమస్యలు, పనుల్లో ఆటంకం ఇలా అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే వాస్తు ప్రకారం ఒక ఐదు ఫోటోలను ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 16, 2025 | 1:28 PM

Share
వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం, ఇంటిలోప మునిగిపోతున్న ఓడ ఫొటో ఎప్పుడూ పెట్టుకోకూడదంట. దీని వలన ఇంట్లో చాలా సమస్యలు వస్తుంటాయి. అంతే కాకుండా నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుందని చెబుతున్నారు వారు. అలాగే మునిగిపోయిన ఓడ ఫొటో ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లోని వ్యక్తుల మధ్య కలహాలు మొదలవుతాయంట.

1 / 5
గులాబీ మొక్క : ఇంటిలోపల ఎప్పుడూ గులాబీ మొక్క ఫొటోలను పెట్టుకోకూదంట. దీని వలన ఇంట్లో డబ్బు కొరత ఎక్కువగా వస్తుంది. అలాగే ఇంట్లో ప్రతికూలత పెరిగిపోతుందని చెబుతున్నారు పండితులు.

2 / 5
పిల్లలు ఏడుస్తున్న ఫొటోస్  : ఇంటిలో అందంగా నవ్వుతూ ఉన్న ఫొటోస్ పెట్టుకోవడం చాలా మంచిది. కానీ పిల్లలు ఏడుస్తున్నట్లు ఉన్న ఫొటోలు అస్సలే పెట్టకూడదంట. దీని వలన ఇంట్లో అనారోగ్య సమస్యలు తీసుకరావడమే కాకుండా ఇ ఇంట్లో ఉన్న వారికి ఒత్తిడి, మానసిక ఆందోళన పెరిగిపోతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
యుద్ధానికి సంబంధించిన ఫొటోస్ : ఇంటిలోప ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి సంబంధించిన ఫొటోలు పెట్టుకోకూడదంట. ముఖ్యంగా మహాభారతానికి సంబంధించినవి కూడా పెట్టుకోకూడదని దీని వలన దురదృష్టంక కలుగుతుందని, సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.

4 / 5
అదేవిధంగా నటరాజ విగ్రహం కూడా ఇంటిలో పెట్టుకోవడం మంచిది కాదంట. దీని వలన నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరుగుతుందంట. అనేక సమస్యలు ఎదురవుతాయంట. అందుకే సాధ్యమైనంత వరకు నటరాజ విగ్రహం ఇంటిలోపల పెట్టుకోకూడదు అని చెబుతున్నారు పండితులు.

5 / 5
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..

అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..

సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,

పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి

మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి

మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ

దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..

ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?

వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..