AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : బెడ్ రూమ్‌లో ఇలా ఉంటే బంధంలో చీలిక తప్పదంట!

వాస్తు శాస్త్రం అనేది ఇంటిపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు వాస్తు నిపుణులు. కానీ కొంత మంది వాస్తు నియమాలు సరిగ్గా పాటించక అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇంటి విషయంలోనే కాదు, వంటగది, బెడ్ రూమ్ విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలంటున్నారు పండితులు. కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 28, 2025 | 12:29 PM

Share
బెడ్ రూమ్ విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే? ఏ చిన్న తప్పు జరిగినా సరే అది వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుందని, దీని వలన కొన్ని సార్లు బంధంలో చీలికలు ఏర్పడ వచ్చు అంటున్నారు వాస్తు నియమాలు పాటించాలంట. కాగా, బెడ్ రూమ్‌లో ప్రధానంగా పాటించాల్సిన నాలుగు వాస్తు నియమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
భార్యభర్తలు పడుకొనే పడక విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలంట. ముఖ్యంగా ఎప్పుడు కూడా దంపతుల బెడ్ రూమ్ నైరుతి దిశలో మాత్రమే ఉండాలని చెబుతున్నారు పండితులు. బెడ్ రూమ్ ఈశాన్యం లేదా ఆగ్నేయ దిశలో ఉంటే అది ఘర్షణకు దారితీస్తుందంట. అందుకే తప్పకుండా బెడ్ రూమ్ మాత్రం నైరుతిలో ఉడాలి. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

2 / 5
అదే విధంగా ఎప్పుడూ కూడా పడక గోడకు కొంత దూరంలో ఉండాలంట. ఎప్పుడూ కూడా గోకు దగ్గరగా మంచం ఉండకూడదని చెబుతున్నారు, వాస్తు శాస్త్ర నిపుణులు.  అంతే కాకుండా,  సజ్జా లేదా, మధ్య పిల్లర్‌కి కిందుగా, పిల్లర్ ఎదురుగా పడక ఉండకూడదంట. ఇది ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుందంట.

3 / 5
చాలా మంది బెడ్ రూమ్‌లో అస్సలే అద్దం పెట్టకూడదంట. కానీ చాలా మంది బెడ్ రూమ్‌లో తప్పకుండా అద్దం పెట్టుకుంటారు. కానీ బెడ్ రూమ్‌లో అద్ధం పెట్టడం అశుభం అంటున్నారు వాస్తు నిపుణులు. బెడ్ రూమ్‌లో అద్దం ఉంటే, భార్య భర్తల మధ్య ఎప్పుడూ తగాదాలే ఉంటాయంట.

4 / 5
అలాగే బెడ్‌రూమ్‌లో టీవీ, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్‌లో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకూడదంట

5 / 5